Tag గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు

గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటు

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని తెలంగాణ రిసోర్స్ సెంటర్ చైర్మన్ మణికొండ వేదకుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దర్ తన ఆట, పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చి, తెలంగాణ సాధనలో తాము భాగమయ్యామని అన్నారు. పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న…