గత పాలకుల నిర్లక్ష్యం వల్లే వెనుకబాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు
కూకట్ పల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా కూకట్పల్లి నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, కూకట్పల్లి నియోజకవర్గాన్ని పాలించిన నాయకులు అభివృద్ధి చెందారే తప్పా ప్రజల అభివృద్ధిని గాలికొదిలేశారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. శనివారం నియోజకవర్గంలోని కే.పి.హెచ్.బి కాలని డివిజన్లో స్థానిక కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావుతో కలిసి 41వ…
