గణనాధుని దర్శించుకున్న మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి
పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని 3వ వార్డ్ వాణి నగర్, వేదిరి టౌన్షిప్,అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని టిపిఆర్ ఆనంద్ నగర్ కాలనీలో ఏర్పాటుచేసిన వినాయక మండపాలను అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో భక్తులు గణనాధుని ఆరాధించుకోవాలని కోరుకున్నట్లు తెలిపారు. అనంతరం వాణి…
