Tag గజ్వేల్ లో కెసిఆర్ పై పోటీకి సై అంటున్న బిజెపి నేత కప్పర

గజ్వేల్ లో కెసిఆర్ పై పోటీకి సై అంటున్న బిజెపి నేత కప్పర 

సిద్ధిపేట, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 6: గజ్వేల్ నియోజకవర్గ తిగుల్ గ్రామానికి బిజెపి సీనియర్ నాయకుడు కప్పర ప్రసాద్ రావు కెసిఆర్ పై పోటీకి సిద్ధం అంటున్నారు. 30 సంవత్సరాల కిందట ఎబివిపి విద్యార్థి గా గజ్వేల్ లో  తన ప్రస్తావాన్ని ప్రారంభించిన ఆయన  జర్నలిస్టుగా సుధీర్ఘ కాలం  పని చేస్తున్నా… బిజేపి కీలక నేతలతో  సన్నిహితంగా…