క్షత్రియుడే కత్తి పట్టాలి అనే నినాదంని మార్చిన తొలి తెలంగాణ బహుజన విప్లవ వీరుడుసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్
సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిద్దిపేటలో సర్వా పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా మన విగ్రహానికి పూలమానం చేసి మాట్లాడుతూ కాలం కత్తి దువ్వితే సమరం కూడ సంకొచిస్తుంది అనడానికి నిలువెత్తు నిదర్శనం పాపన్న అధికారం అని ఆలోచన చెయ్యడమె కష్టమనే రోజుల్లో దొరల నిరంకుశత్వానికి 370సంవత్సరాల క్రితమే బహుజనుల…
