క్రైస్తవ సత్కారానికి దరఖాస్తుల ఆహ్వానం
మేడ్చల్ ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలు- 2023 కార్యక్రమాలలో భాగంగా ఎంపిక చేయబడిన అర్హులైన అభ్యర్థులను, సంస్థలను గౌరవించి సత్కరించుటకు నిర్ణయించింది. ఇందుకుగాను అర్హులైన క్రైస్తవ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. సామాజిక సేవ రంగం, వైద్య సేవలు, విద్యా బోధన, సాహిత్యం, కలలు, క్రీడా రంగాలలో విశేషమైన…
