క్రిస్మస్ సంబరాల్లో పాల్గొన్న సర్పంచ్ ఎల్ ఎన్ రెడ్డి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 25 : కడ్తాల మండల కేంద్రంలో సొమవారం క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని అడోనై కృపా ప్రార్థన మందిరం, యెహోనా మిస్సి మినిస్ట్రీస్ ప్రార్ధనా మందిరాలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఆలపించిన…
