క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 25: బి .ఏన్.రెడ్డి.నగర్ డివిజన్ లొని శ్రీ కృష్ణ దేవరాయనగర్ వున్న లుదారన్ చర్చి నందు క్రిస్మస్ పండుగ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్…
