Tag కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్

కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే. పాటిల్ 

సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: శాసనసభ సాధరణ ఎన్నికల ప్రక్రియలో  భాగంగా   సిద్దిపేట పట్టణంలోని ఇందూరు కళశాలలో దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, సిద్దిపేట, నియోజకవర్గలకు కేటాయించిన బ్లాక్ లలో ఈనెల 3న జరగబోయే ఓట్ల లెక్కింపు నకు కౌంటింగ్ సెంటర్ల ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ పరిశీలించారు.…