కౌంటింగ్ సిబ్బంది రాండమైజేషన్ ద్వారా ఎంపిక

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ఈ నెల 3న జరిగే సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించిన నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి సిబ్బంది కేటాయింపులను జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సాధారణ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో శనివారం నిర్వహించి పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. సాధారణ ఎన్నికల…
