కొమురవెల్లి మల్లన్నకు జరిమానా -ఆదాయపు పన్ను శాఖ నోటీసులు

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: తెలంగాణలో సుప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రం కొమురవెళ్లి మల్లన్నకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.పాతికేళ్లుగా పన్ను చెల్లింపులు చేయలేదని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారని సమాచారం. ప్రతి సంవత్సరం ఐటీ రిటర్న్స్ సమర్పించడంలో నిర్లక్ష్యం ప్రదర్శించారంటూ ఏకంగా రూ.12 కోట్ల జరిమానా విధించినట్టు తెలుస్తోంది.దేవాదాయ శాఖ…
