Tag కొన సాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను

కొన సాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 06: ప్రపంచ మేధావి గా గుర్తించబడిన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మండల అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ళను, సమాజలో మార్పు కోసం చేసిన పోరాటం గురించి తెలియచేస్తూ, ఆయన ప్రతిభ, ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను…