Tag కొత్తగూడలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ

కొత్తగూడలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ

కందుకూరు,ప్రజాతంత్ర,డిసెంబర్ 19 : మహేశ్వరం నియోజక వర్గంలోని కందుకూఎఉ మండల పరిధిలోని కొత్తగూడలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ పాఠశాలను రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనిత హరినాథ్ రెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా విద్యార్థులకు సరియైన భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి …