కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తాం లక్ష్మీనారాయణ రెడ్డి

ప్రజాతంత్ర కొడంగల్ అక్టోబర్ 31: కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను రెపరెపలాడిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు కొడంగల్ పట్టణంలోని రేవంత్ రెడ్డి స్వగృహంలో మద్దూరు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఎనుముల తిరుపతిరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్…
