Tag కొండాపూర్ శ్రీనిధి గ్లోబల్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ దసరా వేడుకలు

కొండాపూర్ శ్రీనిధి గ్లోబల్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ దసరా వేడుకలు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 12: తెలంగాణలో ఎంతో ఘనంగా నిర్వహించుకునే బతుకమ్మ. దసరా వేడుకలను శేరిలింగంపల్లి నియోజక వర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీనిధి  గ్లోబల్ పాఠశాలలో గురువారం  నిర్వహించారు.విద్యార్థినీ,విద్యార్థులు సంప్రదాయ వస్త్రాలతో ఉత్సహంగా పాల్గొన్నారు.రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి విద్యార్థులు ,ఉపాధ్యాయులు ఆడిపాడారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ దసరా వేడుకలను తమ శ్రీనిధి  గ్లోబల్…