Tag కేసీఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిని చెయ్యాలని ఓటర్లను అభ్యర్థించిన బండారి లక్ష్మారెడ్డి

కేసీఆర్ ని మూడవసారి ముఖ్యమంత్రిని చెయ్యాలని ఓటర్లను అభ్యర్థించిన బండారి లక్ష్మారెడ్డి

 ఉప్పల్,  ప్రజాతంత్ర  ,  నవంబర్ 14 : ఉప్పల్ నియోజకవర్గం మరింత అభివృద్ధి జరగాలంటే, కెసిఆర్  మూడవసారి ముఖ్యమంత్రిగా గెలిపించి  హ్యాట్రిక్ సాధించాలని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు.  మంగళవారం.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో   బిఆర్ఎస్  ఎమ్మెల్యే అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి  ఏ.ఎస్.రావు నగర్ డివిజన్  నార్త్ కమలానగర్ , ఏపీఎస్…