Tag కేటీఆర్ సమక్షంలో  బిఆర్ఎస్ లో చేరిన ఉప్పల వెంకటేష్ గుప్తా

కేటీఆర్ సమక్షంలో  బిఆర్ఎస్ లో చేరిన ఉప్పల వెంకటేష్ గుప్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 19 : తలకొండపల్లి మండల జడ్పిటిసి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గుప్తా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో రాష్ట్ర మంత్రి కేటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. శుక్రవారం కేటీఆర్ ఆహ్వానం మేరకు కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రోద్బలంతో ఉప్పల…