Tag కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హెయమైన చర్య : మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి

కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హెయమైన చర్య : మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి

కందుకూరు,ప్రజాతంత్ర,జూలై 20 : కేంద్ర మంత్రిని అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మహేశ్వరం అసెంబ్లీ కన్వీనర్ ఎల్మటి దేవేందర్ రెడ్డి అన్నారు.ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని బాటసింగారం డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించేందుకు వెళ్తున్న కేంద్ర మంత్రి అని చూడకుండా తెలంగాణ పోలీసులు ప్రవర్థించిన తీరు విడ్డూరంగా ఉందన్నారు.రజాకార్ల పాలనను తలదన్నేల కెసిఆర్ పాలన…