Tag కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగపరచుకోవాలి : జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి

కేంద్ర ప్రభుత్వ పథకాలు సద్వినియోగపరచుకోవాలి : జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : నిరుపేదల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగపరుచుకోవాలని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి అన్నారు. జనసంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 9 ఏండ్ల పరిపాలన సంక్షేమ పథకాలను వివరించుటకు…