కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు విరుస్తూ రానున్న ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు కార్యకర్త పనిచేయాలని వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పరిశీలకులు సోలాపూర్ ఎమ్మెల్యే విజయ్ కుమార్ దేశ్ ముఖ్ సూచించారు. సోమవారం వికారాబాద్ మండల…
