కేంద్రం గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించడం హర్షానీయం
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 30:కేంద్ర ప్రభుత్వం దేశంలోని మహిళలకు రాఖీ పౌర్ణమి కానుకగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడం హర్షానీయమని భారతీయ జనతా పార్టీ మీడియా సెల్ సిద్దిపేట జిల్లా కన్వీనర్ గోనె మార్కండేయులు అన్నారు. ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ గృహోపయోగ ఎల్పిజి సిలిండర్ పై కేంద్రం రూ.200 చొప్పున తగ్గించిందన్నారు.అలాగే ఉజ్వల పథకం కింద…
