Tag కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లాలి

కేంద్రంలోని మోదీ ప్రభుత్వ ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకవెళ్లాలి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కర్ణాటక మాజీ మంత్రి ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజనలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లో గల ఎస్.ఆర్. కన్వెన్షన్…