కుత్బుల్లాపూర్ శివసేన ఎమ్మెల్యే అభ్యర్థి విత్ డ్రా

ప్రజాతంత్ర, నవంబర్ 20 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శివసేన బలపరిచిన అభ్యర్థి లక్ష్మణ్ నామినేషన్ వేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా నామినేషన్ వేసిన నాలుగు రోజులకు లక్ష్మణ్ మాతృమూర్తి భారతి బాయ్ పరమపదించారు. ఆయన కన్నతల్లి మరణించడంతో మనస్థాపానికి గురయ్యానని ఎమ్మెల్యే అభ్యర్థికి విత్ డ్రా చేసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. శివసేన…
