Tag కాశిమోని శాంరావ్ ముదిరాజ్ కు సన్మానం

కాశిమోని శాంరావ్ ముదిరాజ్ కు సన్మానం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు కాశమోని శ్యామ్ రావు ముదిరాజ్ కు ఇటీవల మదర్ తెరెసా స్మారక అవార్డు-2023 వచ్చినందున పాతబస్తీ ముదిరాజ్ సంఘం, సహకార సంఘం ఆధ్వర్యంలో శ్యామ్ రావును శాలువా పూలమాలతో సంఘ సేవకులు, యువకులు, ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.…