కాలనీలు ముంచెత్తకుండా ముందు జాగ్రత్తగా టన్నలింగ్ వ్యవస్థ ఎర్పాటు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: దృష్టిలో పెట్టుకొని నీటిమట్టాన్ని నియంత్రించేందుకు మూడు గేట్లు పెట్టడం జరిగిందని, ఒకవేళ భారీ వర్షాలు పడి చెరువులో నీరు బయటకు వచ్చి కాలనీలు ముంచెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలుగా టన్నలింగ్ వ్యవస్థ ఎర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. బుధవారం ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్…
