Tag కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి

కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలి

ఐ.ఎన్.టి.యు.సి నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, నవంబర్ 28 : కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని సీనియర్ ఐ.ఎన్.టి.యు.సి నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఐ.ఎన్.టి.యు.సి జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తిలు రాష్ట్రంలోని కార్మికవర్గానికి విజ్ఞప్తి చేసారు. బషీర్ బాగ్…