కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేయాలి
ఘట్కేసర్, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : రాష్ట్రంలో ఎంతో మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బలి తీసుకున్న కాంట్రాక్టు ఏజెన్సీల విధానాన్ని రద్దు చేసి, తక్షణమే తమ ఉద్యోగాలను క్రమబద్దికరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తూ, రాష్ట్రంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పొట్టకొడుతున్నాయని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం…
