Tag కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుని సన్మానించిన నేతలు

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుని సన్మానించిన నేతలు 

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : ఆమనగల్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇటీవల నూతనంగా నియామకమైన తెల్గమల్ల జగన్ ను నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పివి మోహన్ జి లతో కలిసి డీసీసీ అధ్యక్షులు వంశీ కృష్ణ, పీసీసీ ఉపాధ్యక్షుడు చెరకు సుధాకర్, పీసీసీ సభ్యులు అయిళ్ల…