కాంగ్రెస్ పార్టీ తోనే పేదోళ్ళ ఇండ్లల్లో వెలుగులు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: కాంగ్రెస్ పార్టీతోనే పేదోళ్ళ ఇండ్లలో వెలుగులు నిండుతాయని శేరీలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెంట్ ఎమ్మెల్యే వి. జగదీష్ గౌడ్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి సంక్షేమ పథకాల కొరకై ఏర్పాటు చేసిన దరఖాస్తు కేంద్రాలను పరిశీలించారు. అక్కడికి వచ్చిన మహిళలకు…
