Tag కాంగ్రెస్ పార్టీ తొనే పేదల జీవితాల్లో వెలుగులు

కాంగ్రెస్ పార్టీ తొనే పేదల జీవితాల్లో వెలుగులు

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 2: కాంగ్రెస్ పార్టీతోనే పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆ పార్టీ అభ్యర్థి బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు మండలం ఖాంజాపూర్ కు చెందిన పలువురు టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిసిసిబి చైర్మన్ బియ్యని…