Tag కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ కు అభినందనలు వెల్లువ

కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ కు అభినందనలు వెల్లువ

కూకట్ పల్లి, ప్రజాతంత్ర, డిసెంబర్ 20 : కాంగ్రెస్ పార్టీ కుకట్ పల్లి ఇన్చార్జిగా బండి రమేష్ నియమితులైన సందర్భంగా అభినందనలు  వెల్లువత్తాయి.  బుధవారం కూకట్పల్లి నియోజకవర్గం చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మియాపూర్ లోని తన పార్టీ కార్యాలయంలో బండి రమేష్ ను కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బండి…