కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ హామీలపై ఇంటింటి ప్రచారం

కుల్కచర్ల, ప్రజాతంత్ర అక్టోబర్ 18: కేంద్ర, రాష్ట్రాలలో కాంగ్రెస్‌అదికారంలోకి రావడం ఖాయం ప్రజలంతా కాంగ్రెస్ కోసం ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బోలుసాని భీంరెడ్డి,ఎంపీటీసీ ఆనందం అన్నారు.బుదవారం నాడు కుల్కచర్ల మండల కేంద్రము లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలుచేసే ఆరు గ్యారంటీ లను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచుతు ప్రచారం నిర్వహించారు.ఈ…
