Tag కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల పూర్తి మద్దతు

కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల పూర్తి మద్దతు

వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర నవంబర్ 3: కాంగ్రెస్ పార్టీకి మైనార్టీల పూర్తి మద్దతు ఉందని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషా పేర్కొన్నారు. శుక్రవారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేసిన మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీపాషా మర్యాదపూర్వకంగా…