కాంగ్రెస్ గెలుపు కోసం కలిసికట్టుగా పని చేస్తాం : నర్సారెడ్డి భూపతిరెడ్డి
కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : కర్నాటక తరహాలో రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలు అమలుచేస్తూ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నర్సారెడ్డి భూపతిరెడ్డి పిలుపునిచ్చారు. ఇటీవలే మైనంపల్లి హనుమంత్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన రంగారెడ్డి జిల్లా మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ బొంగునూరి ప్రభాకర్ రెడ్డి,…
