కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే ఆపద మొక్కులు ఉంటాయి జాగ్రత్త

షాద్ నగర్ ప్రజా తంత్ర నవంబర్ 22: ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ భారీ మెజార్టీతో గెలిపిద్దాంకోందుర్గు మండలం సోమారం పాడు గ్రామంలో భీమిడి అశోక్ రెడ్డి తదితరుల భారీ ప్రచారం‘ఎలక్షన్ వచ్చిందంటే రకరకాల ఆగం చేసే పనులు జరుగుతయనీ ఆగమైపోతే వచ్చే ఐదేళ్లు కూడా ఆగం కావాల్సి ఉంటుందనీ షాద్ నగర్ నియజక వర్గంలో ఆలోచించి…
