కసిరెడ్డి నారాయణరెడ్డి ని చిత్తుచిత్తుగా ఓడించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 7 : తల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ .. రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలుపొంది .. ఎమ్మెల్యే కావాలనే దురాశ, దుర్బుద్ధితో ఓర్వలేక ఎమ్మెల్యే టికెట్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఒత్తిడి చేసి తీరా టికెట్ నిరాకరించడంతో కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ ను కొనుగోలు చేసి..? బిఆర్ఎస్ పార్టీని…
