Tag కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం

కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : కళా నైపుణ్యం కలిగిన వారిని ప్రోత్సహించి అవార్డులు అందించడం అభినందనీయం అని లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి అన్నారు. 77 వ స్వతంత్ర దినోత్సవ ఉత్సవాలలో భాగంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు సిటీ కల్చరల్ లో మెగా రికార్డ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే మెగా అవార్డ్స్…