Tag కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్న ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ కు దరఖాస్తు చేసుకున్న ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 25 : కల్వకుర్తి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం కడ్తాల్ మండలం, మైసిగండి గ్రామానికి చెందిన టిపిసిసి సభ్యులు ఆయిళ్ళ శ్రీనివాస్ గౌడ్ దరఖాస్తు చేసుకున్నారు. శుక్రవారం గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకులతో కలిసి టీపీసీసీ ప్రతినిధి  కి దరఖాస్తు ఫారాలను అందించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…