కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిపిస్తే రైల్వే లైన్ తీసుకొస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 8 : ఒక్కసారి కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చి దీవించి ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే కల్వకుర్తి నియోజకవర్గం రైల్వే లైన్ తీసుకొస్తానని బిజెపి అభ్యర్థి ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాడుగుల మండలం లోని అన్నెబోయన్, సుద్ధపల్లి, అసిరెడ్డిపల్లి, పల్లె తాండాల లో ప్రజలు ఆచారి కి…
