కల్యాణలక్ష్మి’ పేదింటి ఆడపిల్లలకు ఓ వరం
తాండూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 14: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదింటి ఆడపిల్లలకు ఓ వరం అని తాండూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు.గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో కోట్పల్లి మండలానికి చెందిన 6 మందికి షాదీ ముబారక్, నలుగురికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు అనంతరం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. సీఎం కేసీఆర్…
