Tag కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ను కలిసిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

సిద్దిపేట, ప్రజాతంత్ర, జూలై 26: తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సిద్దిపేట జిల్లా నూతన కార్యవర్గం ఎన్నుకోబడిన తరువాత బుధవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు గ్యాదరి పరమేశ్వర్ కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి సహ అధ్యక్షులు నిమ్మ సురేందర్ రెడ్డి. ఈ…