Tag కర్ణాటక తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయం

కర్ణాటక తరహాలో తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఖాయం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర ఆగస్ట్, 24: ఈనెల 26న చేవెళ్లలో నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ తోనే తెలంగాణలో బిఆర్ఎస్ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ కు చరమగీతం పాడేందుకు పునాదులు పడతాయని టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్ హాల్ లో ఈ నెల 26న…