Tag కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్‌ను కలసిన కలహర్ రెడ్డి

కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్‌ను కలసిన కలహర్ రెడ్డి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : కర్ణాటక డిప్యూటీ సిఎం ఎఫ్‌కె శివకుమార్‌ను సోమవారం నోవాటెల్ హోటల్‌లో అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్(సబస్) సభ్యులు, శబరిమల దేవస్థానం ట్రావెన్కోర్ బోర్డు సభ్యులు వరకాంతం కలహర్ రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం శివకుమార్‌ తో పలు రాజకీయ…