Tag కరువు ను ప్రాలదోలి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మంత్రి హరీష్ రావుదే

కరువు ను ప్రాలదోలి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత మంత్రి హరీష్ రావుదే

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 16: తెలంగాణ రాష్ట్రంలో బీడు బడ్డ భూములను సస్యశ్యామలం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి హరీష్ రావుకే దక్కిందని చిన్నకోడూర్ ఎంపిపి మాణిక్య రెడ్డి తెలిపారు. రైతులకు సాగునీరు త్రాగునీరు ఉచిత విద్యుత్తు సరఫరా ఇలా ఎన్నో పథకాలు అందిస్తున్నట్లు తెలిపారు.గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం ఎల్లాయపల్లి కసారంపల్లి…