Tag కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించండి  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి  అత్యధిక మెజార్టీతో గెలిపించండి  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

 ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 21:   బిఆర్ఎస్, కాంగ్రెస్ కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేసే పార్టీలకు ఓటు వేస్తే ప్రగతి శూన్యం అవుతుందని ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ అన్నారు. మంగళవారం ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ డివిజన్ లో ఓల్డ్  రామంతపూర్, భరత్…