Tag కడ్తాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు

కడ్తాలలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర జులై 27 : మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను కడ్తాల్ పట్టణంలో జరుపుకున్నారు. ఈ వేడుకలను జడ్పీటీసీ దశరథ్ నాయక్, డిసిసిబి డైరెక్టర్ పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిత్రపటానికి…