ఔర్ ఏక్ దక్కా దేడ్ లాక్ పక్కా

సిద్దిపేట ప్రజల గౌరవాన్ని పెంచిన మీకు మెజారిటీలో పోటీ పడతాం. మాకు 5ఏళ్లుగా అభివృద్ధి చేసారు… అండగా ఉన్నారు. ఈ నెల రోజులు మీ గురించి కష్టపడతాం. మేము పోటా పోటీగా ప్రచారం చేస్తాము. ముక్తకంఠంతో నినదించిన బి ఆర్ ఎస్ కార్యకర్తలు. సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 1: రాష్ట్రంలో చీడ పురుగులు పట్టి తిరుగుతున్నాయి……
