Tag ఔర్ ఏక్ దక్కా… ఏక్ లాక్ పచ్చాస్ అజార్ పక్కా

ఔర్ ఏక్ దక్కా… ఏక్ లాక్ పచ్చాస్ అజార్ పక్కా

సిద్దిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 15: సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఎవరికైనా ఆపద వస్తే నేనున్నానని ముందు వరుసలో నిలబడే నాయకుడు హరీష్ రావు అని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ తెలిపారు .తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగర వేస్తామని తెలిపారు.సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మైలారం కమ్మర్లపల్లి పలు గ్రామాల్లోని కారు గుర్తుకు…