Tag ఓపెన్ స్కూల్ ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ.

ఓపెన్ స్కూల్ ప్రవేశాల పోస్టర్ ఆవిష్కరణ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్ట్ 2: వికారాబాద్ జిల్లాలో ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను  జిల్లా విద్యాధికారి రేణుకా దేవిచే ఓపెన్ స్కూల్ పోస్టర్ , మరియు కరపత్రములు విడుదల చేయడం చేశారు.  ఈ  కార్యక్రమంలో నవాబుపేట్ మరియు వికారాబాద్ మండల విద్యాధికారులు గోపాల్,బాబుసింగ్ లు, జిల్లా ఓపెన్…