Tag ఓటు వేసేలా ఓటర్లను చైతన్య పరచాలి జిల్లా ఎన్నికల అధికారి

ఓటు వేసేలా ఓటర్లను చైతన్య పరచాలి జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్ 16: జిల్లాలో ఓటు హక్కు గల ప్రతి ఒక్కరు కచ్చితంగా తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ఓటర్లను చైతన్య పరచాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.గురువారం కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా స్వీప్,తదితర నోడల్   అధికారులు, సెక్టోరల్ అధికారులు తదితరులతో స్వీప్,ఓటరు చైతన్యం పై చేపట్టిన,చేపట్టాల్సిన…